'బాహుబలి' లో చేసిన 145 తప్పులు ఇవే

Mistakes In Bahubali Movie

10:21 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Mistakes In Bahubali Movie

ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన వెండితెర దృశ్యకావ్యం 'బాహుబలి'. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించిన ఈ చిత్రం గ్రాఫిక్స్‌ పరంగా అద్భుతమని ఎన్నో ప్రశంసలు దక్కాయి. కానీ ఈ చిత్రంలో ఎన్నో తప్పులు ఉన్నాయని ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ కొద్ది రోజుల క్రితమే వివరించాడు. అవి బయటకి తెలియకపోయినా నాకు ఆ లోపాలేంటో తెలుసు అని వివరించాడు. 'బాహుబలి-2' లో అయినా అటువంటి తప్పులు రిపీట్‌ కాకుండా చూసుకుంటా అని అప్పుడే చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ తప్పులు బయటకొచ్చాయి. బాలీవుడ్‌ కి చెందిన కొంతమంది ఆ తప్పులేంటో ఒక వీడియో చేసి విడుదల చేశారు. దాదాపు 145 తప్పులు ఉన్న ఈ వీడియో నిడివి 15 నిముషాలు ఉంది. ఈ వీడియో రిలీజైన 6 రోజుల్లోనే 3 లక్షల 47 వేల వ్యూస్‌ వచ్చాయి. అసలు రాజమౌళి ఎక్కడెక్కడ తప్పులు చేశాడో ఒక లుక్‌ వేద్దాం.

English summary