సెలబ్రిటీలు ఒక్కసారిగా బరువు తగ్గడానికి ఏ జ్యూస్ తాగుతారో తెలుసా?

Mix of honey apple cider vineger and orange juice

03:05 PM ON 13th October, 2016 By Mirchi Vilas

Mix of honey apple cider vineger and orange juice

సినిమా హీరోలు, హీరోయిన్లు ఒకోసారి ఒకోలా ఉంటారు. సడన్ గా నాజూగ్గా తయారైపోతారు. ఒక్కసారిగా సిక్స్ ప్యాక్ లు, జీరో సైజులు సంపాదించేస్తారు. అసలు హీరోలు, హీరోయిన్లు ఏం తీసుకుంటారు? ఒక్కసారిగా సన్నబడతారు. సెలబ్రిటీలు ఏం తింటారు? ఒక్కసారిగా బరువు అలా తగ్గిపోతారు. వారు ఎలాంటి జ్యూస్ లు తాగుతారు. తరచూ ఎక్కువ మందిని వేధించే ప్రశ్నలివి. బరువు తగ్గటం అత్యధికులకు ఓ ప్రధాన సమస్య. ఆహారపు అలవాట్లు.. పెరుగుతున్న టెన్షన్లతో చాలా మంది బరువు అమాంతం పెరిగిపోతున్నారు. ఇప్పుడు ఆ బరువును తగ్గించుకోక పోతే ఆరోగ్య సమస్యలు వెల్లువలా వచ్చే అవకాశం ఉంది.

అయితే బరువును తగ్గించుకోవటం కోసం అనేక మార్గాలున్నా అన్నీ సురక్షితం కావు. సహజ సిద్ధంగా తయారు చేసిన వాటితో బరువు తగ్గితే ఆరోగ్యానికి మంచిది. అయితే ఇవన్నీ నిజంగా పనిచేస్తాయా అన్న అనుమానాలు. వీటన్నిటికి భిన్నంగా సెలబ్రిటీలు బరువు తగ్గటానికి ఏం జ్యూస్ వాడతారో చూద్దాం. ఆశ్చర్యం ఏంటంటే ఇది తక్కువ ఖర్చుతో చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు.

1/3 Pages

కావాల్సినవి:


ఒక స్పూన్ తేనె
ఒక కప్పు ద్రాక్ష లేదా ఆరెంజ్ లేదా నిమ్మకాయ రసం
2 స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్

English summary

Mix of honey apple cider vineger and orange juice