జుట్టు రాలటాన్ని ఈ సింపుల్ చిట్కాతో ఆపేయొచ్చు!

Mix these 3 things in Shampoo to avoid hair loss

04:14 PM ON 30th August, 2016 By Mirchi Vilas

జుట్టు రాలడం ఇది అందరికీ పెద్ద సమస్య. ఎవరికైనా సరే జుట్టే అందం. అందుకే జుట్టు రాలుతుంటే ఎంతో బాధ పడిపోతూ ఉంటారు. దాని కోసం వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఆ సమస్య పోతుందో లేదో తెలీదు. కానీ ఈ సులువైన హోం రెమిడీతో ఎటువంటి ఖర్చూ లేకుండానే జుట్టు రాలడాన్ని ఆపవచ్చు. మీరు నిత్యం ఉపయోగించే షాంపూలో ఈ మూడు పదార్థాలను కలిపి స్నానం తల చేస్తే సరిపోతుంది. కొద్ది రోజుల్లోనే అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు..

4/9 Pages

వాటితో పాటు రెండు విటమిన్ 'E' టాబ్లెట్లను కలపాలి. విటమిన్ 'E' మీ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. దాంతో జుట్టు రాలడం తగ్గిపోతుంది.

English summary

Mix these 3 things in Shampoo to avoid hair loss