అది మగతనమా అంటున్న రోజా

MLA Roja Fires On Chandrababu Naidu

11:33 AM ON 15th July, 2016 By Mirchi Vilas

MLA Roja Fires On Chandrababu Naidu

వైసిపి ఎంఎల్ఏ రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంజాన్ తోఫా పంపిణీ సందర్భంగా నగరిలో తలెత్తిన వివాదంలో మున్సిపల్ చైర్ పర్సన్ శాంతి భర్త కుమార్, ఆమె తనయుడు మురళీని పోలీసులు అరెస్టు చేశారు. సత్యవేడు సబ్ జైలులో ఉన్న వారిని గురువారం నాడు ఎమ్మెల్యే రోజా, ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని మహిళల్ని, వైసీపీ వాళ్లని వేధించడం మగతనమా?. చంద్రబాబు నాయుడికీ, గాలి ముద్దుకృష్ణమనాయుడికీ చెడ్డ రోజులు దాపురించాయి. అందరి ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారు. అంటూ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే రోజా శాపనార్ధాలు పెట్టారు.

ఇవి కూడా చదవండి:సల్లూ భాయ్ ఇల్లు @ 100 ఎకరాలు

ఇవి కూడా చదవండి:మంత్రి కొడుకే హీరో అయితే..

English summary

Actor and Politician YSRCP Nagari MLA Fires on Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu and Gali Muddu Krishnama Naidu for arresting Municipal Chair Person Shanti Kumar Husband.