వ్యభిచారిగా మారిన టీచర్.. ఎందుకో తెలిస్తే షాకౌతారు!

Model and Teacher Gemma Laird sealed as a prostitute

09:54 AM ON 28th March, 2016 By Mirchi Vilas

Model and Teacher Gemma Laird sealed as a prostitute

 ఆమె అలాంటి ఇలాంటి టీచర్ కాదు... విద్యార్ధులకు మంచి బుద్ధులు నేర్పిస్తూ, చక్కాగా పాఠాలు చెప్పేసుకుంటూ, అందరి చేత మంచి మార్కులే వేయించుకుంది. ఎక్కడా బ్యాడ్ రిమార్క్ లేదు... కానీ టీచర్ ఉద్యోగంతో పాటూ తనకు ఇష్టమైన మోడలింగ్ కూడా చేస్తూ వస్తోంది. అయితే ఇక్కడే తేడా జరిగింది. ఆమె మోడలింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ అయ్యాయి. ఇంకేముంది, విద్యార్ధుల తల్లిదండ్రుల కంట పడ్డాయి. అంతే ఆమె జీవితం దెబ్బతింది. ఎలాగంటారా, ఓసారి వివరాలు పరిశీలిద్దాం...

1/8 Pages

గెమ్మా లేర్డ్: (Gemma Laird)

నార్త్ ఇంగ్లాండ్ కౌంటీ దుర్హమ్ లోని ఓ ప్రైవేటు స్కూల్లో 21 సంవత్సరాల గెమ్మా లేర్డ్ స్కూల్లో పాఠాలు చక్కగా బోధిస్తూ, ఇంటి పనులు కూడా చక్కబెట్టుకుంటూ, తనకు కలల పంట అయిన మోడలింగ్ లో కూడా దృష్టి పెట్టింది.

English summary

Model and Teacher Gemma Laird sealed as a prostitute. Gemma Laird sealed as a prostitute with her modeling(bikini) photos.