మోడి టాప్ క్రిమినల్ అట

Modi appeared in top ten criminals list

06:53 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

Modi appeared in top ten criminals list

చెప్తే నమ్మరు కాని రెండురోజుల క్రితం ఏం జరిగిందంటే ఒకవ్యక్తి గూగుల్‌ ఇమేజ్‌ సర్చ్‌లోకి వెళ్ళి 'టాప్‌ 10 క్రిమినల్స్‌' కోసం సర్చ్‌ చేస్తే అందులో ఎవరి ఫోటోలు వచ్చాయో తెలుసా ? మన ప్రియమైన ప్రధాని మిస్టర్‌ నరేంద్రమోడి గారి చిత్రం ప్రతక్షమయింది. కుడి పక్కన అమెరికన్‌ గ్యాంగ్‌స్టర్‌ అల్ కాపోన్ ఇంకా 1993 ముంబై పేలుళ్ళు జరిపిన సూత్రదారి దావూద్‌ ఇబ్రహీం చిత్రాలు ఉన్నాయి. ఈ విషయంపై గూగుల్‌ నరేంద్రమోడి కి క్షమాపన తెలిపింది. తాము గూగుల్‌ని సరికొత్త స్థాయికి తీసుకెళ్ళడానికి అల్గరిధంని మెరుగుపరిచే పనిలో ఇలాంటి తప్పిదాలు సంభవించాయని వివరణ ఇచ్చింది.

అందుకే అందరూ ఇది గూగుల్‌ ఫాల్ట్‌ అనుకుంటున్నారు. కాని నిజానికి సేమ్‌ కీ వర్డ్‌ని ఉపయోగించి ఇతర సర్చ్‌ ఇంజన్‌లో సర్చ్‌ చేసినా ఫలితం మాత్రం మారలేదు. బింగ్‌, డక్‌ డక్‌ గో మరియు బామ్ లాంటి సర్చ్‌ ఇంజన్‌లో కూడా సేమ్‌ రిజల్ట్‌. మీరు కుడా ఆలోచనలో పడ్డారా ? అది గూగుల్‌ తప్పా లేదా సాంకేతిక లోపం వల్ల జరిగిన తప్పిదమా ?

Hyderabad: After a nail biting match between India and Bangladesh on Wednesday, the tollywood industry celebrities took to their social media and hailed Indian captain Mahendra Singh Dhoni for his fight till the end for a win by against the host. Tolllywood celebrities like Victory Venkatesh, Ram Charan, Nikhil, Akkineni Akhil, Nithiin, director Nandini Reddy, music director Thaman S and others praised the Dhoni-led Indian team over their victory. Venkatesh Daggubati, well known as Victory Venkatesh took to his twitter account and said "What a thrilling match.. congrats boyss...." In a similar way Ram Charan also praised the Dhoni team by saying " India pulls out a thriller. Dhoni finishes off in style this time with the glove. Just the right". Nandini Reddy: " Nailbiting finish....ponileee gelicham ". Akhil Akkineni: " Too much blood pressure ! What a match ! Amazing stuff by Bangladesh but captain cool obviously does it again ! But a little too close". Actor Nikhil: "INDIAAAA WIN... Roller Coaster... Up nd Down.. High nd Low.. India fought till the end and Won.. Indian fans reaction now ." Nithiin: Whattaaaa frikkin matchh!! Wohooo!! Well done team India!! Love u DHONIII Thaman S: "Love u Dhoni". It is to be mention that India defested Bangladesh by 1 run on Wednesday in ICC World Cup T20 match at M. Chinnaswamy Stadium in Bengaluru.

English summary

We are continually working to improve our algorithms to prevent unexpected results like this,” a Google spokesperson said in a statement.