వ్యాపారవేత్తలూ భారత్‌కు రండి : ప్రధాని మోదీ 

Modi Asks Bussiness Tycoon To Invest In India

12:41 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Modi Asks Bussiness Tycoon To Invest In India

భారత్, తూర్పు ఆసియా దేశాలు సహజ భాగస్వాములని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెర్కొన్నారు , ఆసియా దేశాలు బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. . శనివారం ఏషియన్ దేశాల వాణిజ్య సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రసంగిస్తూ 21వ శతాబ్దం ఆసియాదే నని ధీమా వ్యక్తం చేశారు. సంస్కరణలవైపు ప్రతి ఒక్కరూ అడుగు వేయాల్సిందేని అని పిలుపునిచ్చారు. ' వ్యాపారవేత్తలూ భారత్‌కు రండి.. మారిన భారత్‌ను చూడండి' అంటూ ప్రధాని పేర్కొంటూ , . పెట్టుబడులకు భారత్ గమ్యస్థానంగా మారిందన్నారు. భారత్‌లో 50 నగరాల్లో మెట్రో సర్వీసులు కల్పించినట్లు మోదీ ఆన్నారు.

English summary

Prime Minister Of India Narendra Modi Invites Business Tycoons To Invest In India And He Welcomes Them To India. Modi Says That India And All Asain Countries To Work Together To Get Best Results