రవిదాస్‌ ఆలయంలో మోడీ

Modi Visits Ravidas Temple In Varanasi

03:20 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Modi Visits Ravidas Temple In Varanasi

ఉత్తరప్రదేశ్‌లోని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గం లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి కోల్‌కతా నుంచి వారణాసి చేరుకున్న మోడీ సోమవారం అక్కడి రవిదాస్‌ ఆలయాన్ని సందర్శించారు. 15వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత దళిత కవి, యోగి రవిదాస్‌ జయంతి వేడుకల్లో మోడీ పాల్గొని నివాళులర్పించారు. రవిదాస్‌ అభిమానులు, మద్దతుదారులు నిర్మించిన రవిదాస్‌ ఆలయాన్ని మోడీ సందర్శించారు. బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో స్నాతకోత్సవ కార్యక్రమానికి కూడా మోడీ హాజరవుతున్నారు.

English summary

Indian Primne Minister Narendra Modi Vists Banaras Hindu University, Ravidas Temple In Varanasi today and Prime Minister Narendra Modi today attended the convocation ceremony at the Banaras Hindu University in his Lok Sabha constituency Varanasi.