మొదటిగా కరెన్సీని తుగ్లక్ రద్దు చేసాడు… మరి అప్పుడేమయిందో తెలుసా?

Mohammed Bin Tughlaq was banned the currency for the first time

12:21 PM ON 21st November, 2016 By Mirchi Vilas

Mohammed Bin Tughlaq was banned the currency for the first time

ఇప్పుడు పెద్ద నోట్లు రద్దు అయిన నేపథ్యంలో సామాన్య ప్రజలు ఓపక్క కష్టాలు పడుతుంటే, మరోపక్క నల్లధనం ఎలా చెలామణిలో పెట్టాలని కొందరు అదే పనిగా ఎత్తుల్లో మునిగితేలుతున్నారు. మరి   మనదేశంలో మొదటిసారిగా కరెన్సీని ఎవరు రద్దు చేసారో తెలుసా? ఇంకెవరు మహ్మద్ బీన్ తుగ్లక్. ఇతని హయాంలో కరెన్సీ రద్దయింది. 1325 – 1351 మధ్య కాలంలో ఢిల్లీని పరిపాలించిన తుగ్లక్ కు దూరదృష్టి ఎక్కువ, అందుకే రాబోయే తరాల గూర్చి ఆలోచన చేసేవాడు. ఆచరణలో అవి అంతగా సక్సెస్ అయిందా రాలేదా అంటే ఆ తర్వాత తరాలకు మాత్రం ఆదర్శంగా ఉందట. అందులో ప్రధానమైనది అప్పట్లో చెలామణిలో గల కరెన్సీ రద్దు చేయడం. 

1/7 Pages

1. కరెన్సీ ఎందుకు రద్దు చేయాలనుకున్నాడంటే... 


తుగ్లక్ పరిపాలనా కాలంలో… బంగారం మరియు వెండి నాణేలు చలామనిలో ఉండేవి. బంగారం, వెండి విలువను గ్రహించిన తుగ్లక్… వాటిని కరెన్సీగా రద్దు చేసి వాటి స్థానంలో చైనీయుల నమూనాల సహాయంతో ముద్రించిన ఇత్తడి, రాగి నాణేలను విడుదల చేశాడు. 

English summary

Mohammed Bin Tughlaq was banned the currency for the first time