కలెక్షన్ కింగ్ సన్మానంలో షాకింగ్ ఘటనలు...(ఫోటోలు)

Mohan Babu Facilitated By Subbarami Reddy

03:24 PM ON 19th September, 2016 By Mirchi Vilas

Mohan Babu Facilitated By Subbarami Reddy

నిర్మాత, రాజ్యసభ సభ్యులు టి సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్బంగా విశాఖలో జరిగిన కలెక్షన్ కింగ్ 40 వసంతాల వేడుకకు అతిరధ మహారధులు తరలివచ్చారు. రాజకీయ , సినీ ప్రముఖుల నడుమ అట్టహాసంగా వేడుకలు జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి,దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు, శ్రీదేవి - బోనీకపూర్, జయప్రద, జయసుధ, పరుచూరి గోపాలకృష్ణ, మంత్రి గంటా శ్రీనివాసరావు మోహన్ బాబు భార్య, కొడుకులు విష్ణు, మనోజ్, కుమార్తె మంచు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

1/8 Pages

కురియన్ సైతం పొగిడేశారు..


 

ఈకార్యక్రమానికి హాజరైన రాజ్యసభ వైస్ చైర్మెన్ పిజె కురియన్ నటుడు మోహన్ బాబుపై ప్రశంసలు కురిపించారు. విలన్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా నిలదొక్కుకుని, 40 ఏళ్ల పాటు చలనచిత్ర రంగంలో మోహన్ బాబు చరిత్ర సృష్టించారని చెప్పారు. ఏ పాత్ర పోషించినా మోహన్ బాబు తనకు తానే సాటి అని చెప్పారు. మోహన్ బాబుపై కురియన్ ప్రశంసలు కురిపించినప్పుడు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.

English summary

Collection King named and Senior Actor Manchu Mohan Babu was facilitated by Rajya Sabha MP Subbirami reddy on Mohan Completed 401 years in Telugu Film Industry. Mohan Babu said that Chiranjeevi and Venkatesh were his good friends and they were very good friends. Rajyasabha vice chairman PJ Kuriyan also praised Mohan Babu.