మరోసారి మంచు లక్ష్మి పై మండిపడ్డ మోహన్ బాబు

Mohan babu fires on manchu lakshmi again

03:12 PM ON 17th March, 2016 By Mirchi Vilas

Mohan babu fires on manchu lakshmi again

ముక్కు సూటిగా మాట్లాడే తత్వం మోహన్‌బాబుది. ఎవరు తప్పు చేసినా మందలిస్తాడు. నటిగా అంతేకాదు నిర్మాతగా విభిన్న పాత్రల్లో నటించి తనదైన శైలిలో ఆకట్టుకుంటున్న నటి మంచులక్ష్మీ. ఈమె మోహన్‌బాబు ముద్దుల కూతురు. మంచు లక్ష్మీ హీరోయిన్‌గా నటించిన చిత్రం 'దొంగాట' ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేక పోయింది. ఆ తరువాత ఏ చిత్రంలో హీరోయిన్‌గా కనపడలేదు. అయితే ఇటీవల ఓ చిత్రంలో ఒకచిన్న సన్నివేశంలో ఆమె నటించింది. ఆ పాత్ర పోషిస్తావా అంటూ మోహన్‌బాబు మంచు లక్ష్మీని చాలా కోపంగా తిట్టాడని సమాచారం.

జీవితం యొక్క నగ్న సత్యాలు

వివరాల్లోకి వెలితే ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గుంటూర్‌ టాకీస్‌' ఈ చిత్రంలో ఆమె చిన్న రోల్‌ చేసింది. చిన్న రోల్‌ చేస్తే తిట్టడమేంటి అనుకుంటున్నారా ? అక్కడే ఉంది ట్విస్ట్‌. ఆరోల్‌ ఏంటో తెలుసా హీరో దగ్గర డబ్బులు కొట్టేసే రోల్‌. ఆ సీన్‌లో చాలా సెక్సీ గా కనబడుతూ హీరోని మత్తెక్కిస్తుందట. ఇది తెలుసుకున్న మోహన్‌బాబు లక్ష్మీ పై ఫైర్‌ అయి క్లాస్‌ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ప్రవీణ్‌ సత్తారు తో ఇంతకు ముందు చేసిన సినిమా ‘చందమామ కధలు ‘ఆ  సమయంలో గౌరవం ఏర్పడిందని ఆ గౌరవంతోనే ఆ రోల్‌ చేసానని మంచులక్ష్మీ చెప్పుకొచ్చింది.

మంచు లక్ష్మి చెంప చెళ్ళుమనిపించిన మోహన్ బాబు

మంచు ఫ్యామిలీ కి-భరణి కి గొడవేంటీ??

సన్నీకి మోహన్‌బాబు కావాలట!!

1/6 Pages

దొంగాట చిత్రం ఆడియో ఫంక్షన్లో

మంచు లక్ష్మి స్వయంగా నిర్మించిన దొంగాట చిత్రం ఆడియో ఫంక్షన్లో మోహన్ బాబు మాట్లాడుతూ " నీ భర్తకు చెడ్డ పేరు తీసుకురాకుండా సినిమాలలో పాత్రలు చెయ్యమని " సలహా కుడా ఇచ్చాడు.ఈ మద్య పొట్టి బట్టలు ధరించడం ఫాషన్ అయిపొయింది అని చెప్పుకొచ్చారు.

English summary

Mohan babu fires on manchu lakshmi again. Lakshmi Manchu is the only daughter of actor Mohan Babu and Vidya Devi. She has two younger brothers, Vishnu Manchu and Manoj Manchu.