అలీని నోర్ముయ్‌ అన్న స్టార్ హీరో

Mohan babu says hold your tongue

12:43 PM ON 25th February, 2016 By Mirchi Vilas

Mohan babu says hold your tongue

అలీ ఇటీవల ఏదో ఒక విషయం పై వార్తల్లో వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రెండు రోజులుగా ఒక వీడియో హల్‌చల్‌ చేస్తుంది. ముఖ్యంగా ఫేస్‌బుక్‌ లో బాగా షేర్స్‌ చేస్తూ వాటిపై కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది ? నిజానికి ఆ వీడియోలో ఏమీ లేదు కేవలం అలీని ఓ ఇంటర్వూలో నోరు కంట్రోల్లో పెట్టుకో అని మోహన్‌బాబు అన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అలీని నోర్ముయ్‌ అన్నారు. వాస్తవానికి అంత సీరియస్‌ టాపిక్‌ ఏమీ కాదు. మోహన్‌బాబు ఇంటర్వూలో చెప్తున్న విషయానికి అలీ అడ్డు తగులుతుంటే మోహన్‌బాబు చిన్నగా మందలించినట్లుగా అలా అన్నారంతే కావాలంటే మీరుకూడా ఈ వీడియో చూడండి. మేటర్‌ ఏంటో తెలుస్తుంది.

English summary

 Here Watch Mohan Babu Says Hold your Tongue in Control To Ali