మెగా హీరోల పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

Mohan Babu Shocking Comments On Mega Heroes

04:17 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Mohan Babu Shocking Comments On Mega Heroes

వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే మోహన్ బాబు మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు . మెగా హీరోల పై ఎప్పుడు ఏదో ఒక రకంగా విరిచుకుపడే మోహన్ బాబు మరోసారి కొన్ని కామెంట్లు చేసాడు . మంచు మనోజ్ , రాజ్ తరుణ్ లు హీరోలుగా దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం "ఈడోరకం ఆడోరకం " . ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ ని సంపాదించుకుంది . దీంతో ఈ సినిమా నిర్మాతలు ఈ సినిమా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు , ఈ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిధిగా దాసరి నారాయణరావు తో పాటు మోహన్ బాబు కూడా హాజరయ్యాడు.

ఇవి కూడా చదవండి: రోజుకో హాట్ స్టోరీతో పిచెక్కించనున్న సన్నీ

అయితే మోహన్ బాబు మాట్లాడుతూ సినిమా ఎంత బడ్జెట్ తో తీసామన్నది కాదు , ఎంత భారీ రేంజ్ లో రిలీజ్ చేశామన్నది కాదు , ఎంత మంది ప్రేక్షకులకు నచ్చిందన్నది ముఖ్యం . ఈ సినిమా అందరికి నచ్చింది కాబట్టే సూపర్ హిట్ చేశారు అంటూ గొప్పలు పోయాడు. మెగా హీరో లు నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు సినిమాలు ఫ్లాప్ కావడం పై ఇన్ డైరెక్ట్ గానే మోహన్ బాబు ఇలా కామెంట్లు చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

జగన్ ప్రాణాలు కాపాడిన హీరో శ్రీకాంత్

వినాయక్ కథ విని ఏకంగా మెగాస్టార్ హగ్ ఇచ్చాడట

English summary

Mohan Babu Made some controversial on mega heroes by saying that how many theaters was not the matter . He said this words on Manchu VIshnu's Aorakam , Idorakam movie sucess meet.