మంచు లక్ష్మి చెంప చెళ్ళుమనిపించిన మోహన్ బాబు

Mohan Babu Slaps Manchu Lakshmi

12:50 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Mohan Babu Slaps Manchu Lakshmi

టాలీవుడ్లో సీనియర్ నటుడైన మోహన్ బాబు తనదైన నటన , వ్యక్తిత్వం , ముక్కు సూటి తనంకు మారు పేరు అన్న విషయం అందరికి తెలిసిందే. ఎప్పుడు బాగా క్రమశిక్షణతో ఉండే మోహన్ బాబు , తన పిల్లలైన మంచు విష్ణు, మనోజ్ , మంచు లక్ష్మి లను సైతం తప్పు చేస్తే స్టేజ్ పైన అయినా సరే మోహన్ బాబు వారిని మందలిస్తాడు.

లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా తనదైన వేషధారణ , డ్రెస్సింగ్ స్టైల్ తో అందరిని ఆకట్టుకుంటుంది మంచు లక్ష్మి. ఇటీవల ఒక కార్యక్రమంలో మోహన్ బాబు ఆయన ముద్దుల కూతురు మంచు లక్ష్మి డ్రెస్ చూసి ఆమె పై ఫైర్ అయ్యాడట . ఫైర్ అవ్వడమే కాకుండా ఆమెను అందరి ముందు చెంప చెళ్ళుమనిపించాడట.

ఇంతకు ముందు కుడా మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించి , తానే స్వయంగా నిర్మించిన దొంగాట చిత్రం ఆడియో లాంచ్ ఫంక్షన్లో మోహన్ బాబు మాట్లాడుతూ ఈ రోజుల్లో అమ్మాయిలు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారని అన్నాడు. మంచు లక్ష్మి కి సైతం మోహన్ బాబు " నీ భర్తకు చెడ్డ పేరు తీసుకురాకుండా సినిమాలలో పాత్రలు చెయ్యమని " సలహా కుడా ఇచ్చాడు.

English summary

Veteran Actor Mohan Babu was famous for his very straight forward in nature,well disciplined and his acrting.Recently he fired on his daughter Manchu Lakshmi and slaps her for her dressing style.