విష్ణు సేనాపతా ...

Mohan Babu To Make Vishnu Senapathi Movie

11:17 AM ON 9th August, 2016 By Mirchi Vilas

Mohan Babu To Make Vishnu Senapathi Movie

అవును. తన పెద్ద కుమారుడు విష్ణుతో సేనాపతి సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభవుతుందని ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు వెల్లడించాడు. సోమవారం ఉదయం తిరుమల వచ్చిన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నాడు. అనంతరం ఆలయం వెలపల మీడియాతో మాట్లాడుతూ సేనాపతి చిత్రంలో తానూ నటిస్తున్నానని తెలిపాడు. అలాగే మనోజ్ తో కూడా ఓ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. ఈ చిత్రం లక్ష్మీప్రసన్న బ్యానర్ లో వస్తోందన్నాడు. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది మొదట్లో విడుదలయ్యే అవకాశాలున్నాయ ని కూడా మోహన్ బాబు చెప్పాడు.

ఇవి కూడా చదవండి:టైం మెషిన్ తో నవ్వులు పూయిస్తున్న ఆటాడుకుందాం రా ట్రైలర్

ఇవి కూడా చదవండి:పెళ్ళికి పిల్లని చూడమంటున్న శిరీష్!

English summary

Collection King Mohan Babu visited "Sri Lord Venkateswara" Temple in Tirupathi and mohan babu said that he was going to make a movie called Vishnu Senapathi with Manchu Vishnu and he was also going to act in that movie.