శ్రీవారి సేవలో .....

Mohan Babu Visits Tirumala

11:22 AM ON 17th March, 2016 By Mirchi Vilas

Mohan Babu Visits Tirumala

తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రములు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీనటుడు మోహన్‌బాబు, మంచు విష్ణు,నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, నందమూరి హరికృష్ణ సతీమణి శాలిని ( ఎన్టిఆర్ తల్లి ) తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులకు టిటిడి అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

హైదరాబాద్ బాంబు మహారాష్ట్రలో పేలింది

పవన్ - దేవుడూ ఇష్టమే .. కానీ..

త్రివిక్రమ్‌ సూర్య మధ్య 100 కోట్లు డీల్‌

1/4 Pages

మోహన్ బాబు 


శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని వస్తున్న మోహన్ బాబు , అయన కుమారుడు మంచు విష్ణు , మనవరాళ్ళు.

English summary

Celebrities Like Mohan Babu,Manchu Vishnu,Nandamuri Hari Krishna Wife Shalini,Narasaraopeta MP Rayapati Sambha Shivarao were visited Tirumala Today.