‘గుండమ్మ కథ’ను రీమేక్ చేస్తా

Mohan Babu Wants To Remake Gundamma Katha Movie

11:36 AM ON 27th April, 2016 By Mirchi Vilas

Mohan Babu Wants To Remake Gundamma Katha Movie

మంచు విష్ణు నటించిన ‘ఈడోరకం.. ఆడోరకం’ చిత్రం సక్సెస్‌తో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ మూవీలో విష్ణును, రాజ్ తరుణ్‌ను చూశాక ఇదివరకటి క్లాసిక్ చిత్రం ‘గుండమ్మ కథ’ను రీమేక్ చేయాలనిపించిందట. అందుకే గుండమ్మ కథ’ రీ-మేక్ హక్కులు తనకిస్తే వెంటనే రంగంలోకి దిగుతానని మోహన్ బాబు ప్రకటించారు. ‘ఈడోరకం ఆడోరకం’ మూవీ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన.. కొన్ని పాత క్లాసిక్ సినిమాలు ఇప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. విష్ణు, రాజ్ తరుణ్ హిట్ పెయిర్ అని అభివర్ణించాడు.

ఇవి కూడా చదవండి:7గురిని రక్షించి మరీ మరణించిన కుక్క

ఇవి కూడా చదవండి:పిరియడ్స్ టైం అని చెప్పినా వదలడం లేదు

ఇవి కూడా చదవండి:పాముకి తలలో నాగమణి ఉంటుందా?

English summary

Manchu Mohan Babu was happy with Ado Rakam Edo Rakam movie success and he said that if the rights of Telugu Classical film Gundamma Kadha movie was given to him then he will make the remake of that movie.