3,300 కోట్ల బ్లాక్ మనీని వైట్ గా మార్చిన స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాకౌతారు!

Mohan Lal changed 3,300 crores black money to white money

11:40 AM ON 24th November, 2016 By Mirchi Vilas

Mohan Lal changed 3,300 crores black money to white money

పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులు అన్ని రకాల దారులు వెతుకుతూ తమ వద్ద సొమ్ముని ఎలాగైనా వైట్ చేసుకోవాలని తాపత్రయ పడుతూ ప్లాన్స్ వేస్తున్నారు. ఎవరెవరి దగ్గర బ్లాక్ మనీ ఉందా అనే దానిపై చర్చ కూడా నడుస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీల దగ్గర లెక్కల్లో లేని డబ్బు మూలుగుతోందని వినిపిస్తోంది. ఇక మళయాలంతో పాటు తెలుగులో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో మోహన్ లాల్ అతి పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపేతమైనదని మోహన్ లాల్ పేర్కొన్నారు.

1/5 Pages

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ, నోట్ల రద్దు విషయం ఈ హీరోకు ముందే తెలుసని, దాంతో తన దగ్గరున్న రూ. 3,300కోట్ల బ్లాక్ మనీతో కువైట్ లో ఒక కంపెనీ ప్రారంభించాడని సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సైతం మీడియాలో హల్ చల్ చేస్తోంది.

English summary

Mohan Lal changed 3,300 crores black money to white money