పుట్టుమచ్చల బట్టి మీ మనస్తత్వం

Mole tells about your personality

03:55 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Mole tells about your personality

పుట్టుమచ్చలను బట్టి మన మనస్తత్వాలను చెప్పేయొచ్చు అంట. పుట్టుకతో వచ్చే మచ్చలను ఆదారం చేసుకుని మీరు ఎలాంటి వారు, ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనే విషయాలను తెలుసుకోవచ్చు. కోపం, ద్వేషం, మంచి, చెడు ఇటు వంటి గుణాలను ఈ మచ్చలు తెలియజేస్తాయి. మరి ఆలస్యం దేనికి మీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో మీ మనస్తత్వం ఏమిటో స్లైడ్‌ షోలో చూడండి మరి.

1/15 Pages

పెదాలకు దగ్గరగా 

గడ్డం దగ్గర పుట్టుమచ్చ కల్గిన వారు చాలా అందంగా ఉంటారు. వీరికి సర్ధుకుపోయే గుణం ఉంటుంది. అదేవిధంగా నోటికి దగ్గరగా పుట్టుమచ్చ ఉన్న వారు కూడా ఈ వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఏ విషయంలో అయినా ఒకరిని బాధపెట్టకుండా సర్ధుకుపోయే తత్వం వీరిది.

English summary

In this article, we have listed about Moles. A mole tells about your personality. When you've ascertained which position corresponds to the mole on your face, look up the meanings listed below.