ఈ డబ్బులమ్మే మార్కెట్ చూస్తే ఆశ్చర్యపోతారు!

Money market in Somalia

04:03 PM ON 25th August, 2016 By Mirchi Vilas

Money market in Somalia

మన ఊళ్ళో కాయగూరలు కొనాలనుకుంటే కాయగూరలు మార్కెట్ కి వెళ్లి కొనుకుంటాం. అక్కడ రకరకాల కూరగాయలు ఉంటాయి. వాటిలో మనకి ఇష్టమైనవి డబ్బులిచ్చి కొనుక్కుంటాం. కేవలం కాయగూరలనే కాదు, ఏ మార్కెట్ కి వెళ్లినా అక్కడ ఉన్నవి కావాలంటే డబ్బులిచ్చి కొనుక్కుంటాం. కానీ డబ్బులే కావాలనుకుంటే..? ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే.. మనం కాయగూరలు కొనుక్కున్నట్లు అక్కడ డబ్బులు కొనుక్కుంటారు. అదీ కూడా కట్టలు కట్టలుగా పడేసి మరీ అమ్ముతారు. చక్రాల బండిలో తీసుకొచ్చి పడేస్తారు. సోమాలియా దేశంలోని సోమాలియాల్యాండ్ అనే మార్కెట్ లో ఇదే విధంగా కట్టలు కట్టలు డబ్బులు అమ్ముతారు. ఒకసారి మీరు కూడా చూస్తే ఆశ్చర్యపోతారు..

1/11 Pages

English summary

Money market in Somalia