అక్రమసంబంధం పెట్టుకుని అడ్డంగా దొరికేసిన తల్లీకొడుకులు.. ఆపై..

Monica Mares caught red handedly while doing romance with Caleb Peterson

11:34 AM ON 23rd August, 2016 By Mirchi Vilas

Monica Mares caught red handedly while doing romance with Caleb Peterson

ఈ సృష్టిలో తల్లి అనే పదానికి నిర్వచనం ఎంత చెప్పినా తక్కువే. అంత గొప్పది తల్లి. ఇక తల్లి కొడుకు సంబంధం గురించి చెప్పక్కర్లేదు. అయితే మెక్సికోలో ఆ తల్లీ కొడుకులు మాత్రం ప్రపంచంలో ఏ తల్లీ కొడుకూ చేయని నీచపు పనికి తెగబడ్డారు. అది తప్పని తెలిసినా, ప్రపంచం అంగీకరించదని మనసు చెబుతున్నా పట్టించుకోలేదు. చివరికి ఇప్పుడు దోషులుగా నిలబడ్డారు. నేరం రుజువైతే 18 నెలల జైలు శిక్ష పడనుంది. ఆ వివరాల్లోకి వెళితే..

1/4 Pages

న్యూ మెక్సికోకు చెందిన మోనికా మారెస్(36), కాలబ్ పీటర్సన్(19) తల్లీ కొడుకులు. కొన్నాళ్ల తర్వాత పీటర్సన్ ను తల్లిదండ్రులు వేరేవారికి దత్తత ఇచ్చారు. గతేడాది క్రిస్మస్ సందర్భంలో కుమారుడిని మోనికా తొలిసారి కలిసింది. ఆ తర్వాత తరచూ ఫేస్ బుక్ ద్వారా మాట్లాడుకునేవారు. నెమ్మదిగా పీటర్సన్ ప్రవర్తనలో కూడా మార్పు రావడం మొదలు అయ్యింది. ఆ ప్రవర్తనని తల్లి మోనికా కూడా అర్ధం చేసుకుంది. మెల్లగా ఈ చాటింగ్ కాస్త ప్రేమగా మారింది. రానురాను ఆమెలోనూ అటువంటి ఫీలింగ్సే కలిగాయి. దీంతో ఇద్దరూ కలిసి సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు.

English summary

Monica Mares caught red handedly while doing romance with Caleb Peterson