వర్షాల పరిస్థితి సమీక్షిస్తున్న మంత్రి నారాయణ

Monitoring Heavy Rains by Minister Narayana

06:42 PM ON 17th November, 2015 By Mirchi Vilas

Monitoring Heavy Rains by Minister Narayana

నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కాళంగి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. కాళతంగి పరివాహక ప్రాంతంలో 15 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో, ఎన్వీ కండ్రిక ఏపీఎల్‌ గ్యాస్‌ ఫ్యాక్టరీ, మావిళ్లపాడు దగ్గర ఎన్‌హెచ్‌ రహదారిపై 4 బస్సులు వరదలో చిక్కుకున్నాయి. 36 మంది ఆదిశంకరా ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్ధులు, మరో 70 మంది ప్రయాణికులను రెస్క్యూ ఆపరేషన్‌ చేసి పోలీసులు రక్షించారు. తిప్పగుంటపాలెం దగ్గర 12 మంది ఒరిస్సా వలస కూలీలు వరదనీటిలో చిక్కుకున్నారు. మరోవైపు వర్షాలపై మంత్రి నారాయణ నెల్లూరు కంట్రోల్‌ రరూమ్‌లో సమీక్షిస్తున్నారు.

English summary

Monitoring Heavy Rains by Minister Narayana