నయనతార జాకెట్ లాగిన కోతి(వీడియో)

Monkey Pulls Nayanatara Top

07:14 PM ON 30th March, 2016 By Mirchi Vilas

Monkey Pulls Nayanatara Top

సినిమా స్క్రీన్ పై హీరోయిన్స్ తమ అందాలను ఆరబోయడం మామూలు విషయమే . అంతేకాకుండా పాత్ర డిమాండ్ చేసినప్పుడు ఎక్స్ పోజింగ్ చెయ్యడం తప్పు కాదని లెక్చర్ల మీద లెక్చర్లు ఇచ్చేస్తుంటారు మన హీరోయిన్స్. కొందరు అయితే హీరోయిన్ల కోసమే సినిమాలకు వెళ్తారు అంటే నమ్మశక్యం కాని విషయం. ఇలా చాలామంది హీరోయిన్లు తమ తమ అందాలతోనే సినీ ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు.

ఇది కూడా చదవండి : అనసూయ పై సమంత షాకింగ్ కామెంట్స్

ఇక అసలు విషయానికి వస్తే గత కొద్ది కాలంగా టాలీవుడ్ కు దురంగా ఉంటున్న నయనతార ఫోటో ఒకటి ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తుంది. ఆదేంటంటే ఒక అల్లరి కోతి నయనతార జాకెట్ పట్టుకుని లాగుతున్నట్లు ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సొచైల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది. ఈ ఫొటోకు ఇప్పటికే వందల కొద్ది షేర్ లు , లక్షల కొద్ది లైక్లు వస్తున్నఈ ఫోటో ఇంతకి రియల్ ఫోటోనా , లేదా ఫేక్ ఫోతోనా అన్నది నాయనకే తెలియాలి .

ఇవి కూడా చదవండి :

ఆంధ్రప్రదేశ్‌ లో అరుదైన శివలింగం

నువ్వొక బజారు కుక్కవి : భజ్జీ

కొడుకు పెళ్ళి తండ్రి ప్రాణాలు తీసింది(వీడియో)

English summary

Heroine Nayanatara Top was pulled out by Monkey and this video was going viral on social media.No body know whether its was a real photo or fake photo.