మగాళ్ల జ్ఞాపకార్ధం ఆడవాళ్లు నిర్మించిన కట్టడాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా

Monuments which had been built by women for Men

11:59 AM ON 22nd July, 2016 By Mirchi Vilas

Monuments which had been built by women for Men

ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడని కులీ కుతుబ్ షా అయితే ఏకంగా భాగ్యనగరాన్నే నిర్మించాడని విన్నాం.. కన్నాం.. అయితే మరి మగవాడి కోసం ఏ ఆడదైనా జ్ఞాపకం ఏదైనా కట్టిందా! అని కొందరు మగాళ్ళు తరచూ ఆడాళ్ళని ఆడిపోసుకోవడం మనకు తెలిసిందే. కానీ ఆడాళ్లు నిర్మించిన అద్భుత కట్టడాలు కూడా ఉన్నాయంట.. ఆశ్చర్యపోతున్నారా!! అయితే అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం..

1/5 Pages

విరూపాక్ష ఆలయం...


కర్ణాటకాలోని పట్టదకల్ లో ఉన్న విరూపాక్ష(హంపిలోనిది కాదు) దేవాలయం కూడా ఒక రాణి నిర్మించిందే. రెండవ విక్రమాదిత్యుని భార్య లోకమహాదేవి తన భర్త పల్లవులపై సాధించిన విజయానికి గుర్తుగా ఈ గుడిని నిర్మించింది. ఉత్తర భారతదేశ నగార శైలి, దక్షిణ భారతదేశ ద్రవిడ నిర్మాణ శైలిల మేలుకలయికతో అద్భుతమైన శిల్పాలతో ఈ గుడి ఉంటుంది.

English summary

Monuments which had been built by women for Men