శృంగారం కోసం వ్యాపారం పెట్టాడు.. ఇప్పుడు కోట్లు కురిపిస్తుంది

Moods planet in Thiruvananthapuram

12:41 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Moods planet in Thiruvananthapuram

అందరికీ సెక్స్ అంటే ఇష్టమే కానీ సెక్స్ కు కండోమ్ కొనాలంటే మాత్రం ఎక్కడాలేని మొహమాటం అడ్డొస్తుంది. ఇలాంటి వాళ్ల కోసం శృంగారం పై విజ్ఞానం పెంచడంతో పాటు వ్యాపారాన్ని లాభసాటిగా నడవడం అనే రెండు అంశాలను సమన్వయం చేస్తూ వచ్చిన ఆలోచనే మూడ్స్ ప్లానెట్. కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన అయ్యప్పన్ కు వచ్చిన ఈ ఆలోచనే అతగాడ్ని బిజినెస్ కింగ్ ను చేసేసింది. మూడేళ్ల క్రితం మొదట తిరువనంతపురంలో మూడ్స్ ప్లానెట్ పేరుతో ఓ షోరూమ్ ఏర్పాటు చేశాడు. అందులో అన్ని రకాల కండోమ్స్ లభిస్తాయి. శృంగారం కావాలి.. కానీ కండోమ్ కొనాలంటే సిగ్గు.. ఇలాంటి ఆలోచనలతోనే ఎయిడ్స్ లాంటి భయంకరమైన వ్యాధుల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఇది కూడా చదవండి: ఆ టైంలో శృంగారం చేస్తే ప్రాణానికే ప్రమాదం

'సిగ్గు, బిడయం వదలాలి… శృంగార సామ్రాజ్యాన్ని ఏలాలి' ఇదే మూడ్స్ ప్లానెట్ సూత్రం. అయ్యప్పన్ కేవలం కండోమ్స్ అమ్మడంతో తమ పనైపోయిందనుకోలేదు. షోరూమ్ కు వచ్చే వారికి సందేహాలు తీర్చేందుకు ప్రత్యేకంగా మనుషులను పెట్టారు. దీంతోపాటు లైంగిక విజ్ఞానాన్ని పెంచే పుస్తకాలు.. ఇలా శృంగారానికి సంబంధించిన ప్రతి ఒక్కటి షోరూమ్ లో దొరికేలా ఏర్పాటు చేశాడు. దీంతో వ్యాపారం క్లిక్ అయింది. మెల్లగా కస్టమర్లు పెరిగారు. తర్వాత గోవా, కొచ్చి, సూరత్.. ఇలా మెట్రో నగరాలన్నింటిలో షోరూమ్స్ ఏర్పాటు చేశాడు. ఇప్పడు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని మెట్రో నగరాల్లో మూడ్స్ ప్లానెట్ షోరూమ్స్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: కోహ్లీ నన్ను లైంగికంగా వేధించాడు

ఆన్ లైన్ లోనూ ఏటా వందల కోట్ల వ్యాపారం నడుస్తోంది. కండోమ్ కొనాలంటే సిగ్గుడతారు.. కానీ శృంగారం మాత్రం కావాలి. దీనివల్ల ఎనో సమస్యలు.. యూత్ లో ఎనో డౌట్స్.. పెద్దవాళ్ళకు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్న ఫీలింగ్.. ఇవన్నీ వదిలేయండి.. ఒక్కసారి మూడ్స్ ప్లానెట్ లోకి వెళ్లి రండి.. మీ మూడ్ ఛేంజ్ చేసుకోండి' అంటూ మూడ్స్ ప్లానెట్ ఆహ్వానిస్తోంది.

ఇది కూడా చదవండి: టాప్ లెస్ గా సెల్ఫీ దిగిన లేడీ పోలీస్

English summary

Moods planet in Thiruvananthapuram. Ayyappan established a moods planet for sex users in Thiruvananthapuram.