1990 తర్వాత పుట్టినోళ్లు శృంగారానికి దూరమవుతున్నారా?

More millennials are avoiding that thing

11:48 AM ON 4th August, 2016 By Mirchi Vilas

More millennials are avoiding that thing

ఈ భూమి మీద మానవ మనుగడ ఆరంభమైన దగ్గర్నుంచీ, అది వృద్ధి చెందడంలో శృంగారమే కీలకపాత్ర పోషించింది. కవులు కూడా శృంగారాన్ని రంగరించి వడ్డించారు. వాత్సాయనుడు కూడా శృంగార నియమాలు , పద్ధతులు చెప్పాడు. అయితే రానురానూ శృంగారం మీద యువతీయువకులకు ఆసక్తి తగ్గుతోందట. ముఖ్యంగా మిలియనీల్స్ (1990 నుంచి 2000 సంవత్సరాల మధ్య పుట్టిన వారిని మిలియనీల్స్ అంటారు)లో శృంగార భావనలు పూర్తిగా అడుగంటాయట. ఈ విషయాన్ని ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.

1/6 Pages

అలాంటి జనరేషన్ ఇదేనట...

గత తొంభై ఏళ్లలో శృంగార పట్ల ఎక్కువ విముఖత చూపించిన జనరేషన్ ఇదేనట. 1960ల్లో కేవలం ఆరుశాతం మంది మాత్రమే శృంగారానికి దూరంగా ఉండేవారట. ఇప్పుడు ఆ సంఖ్య 15 శాతానికి పెరిగిందట.

English summary

Researchers of Atlantic University in Florida found that the people who born in between 1990 and 2000 were participating less in sex.