ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాలు

Most corrupt countries

04:53 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Most corrupt countries

ప్రతి సంవత్సరం ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ (TI) కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (సిపిఐ) ఆధారంగా దేశాలలో జరిగిన అవినీతి ప్రకారం వాటి స్థానాలను ప్రచురిస్తుంది. TI నిర్వహించే సిపిఐ దేశాల గణాంకం విశ్లేషణలో అవినీతిని కొలవటానికి  అధికారులు, రాజకీయ నాయకులు సహాయపడతారు. ఆ దేశాల స్కోర్  100 కి ఎంత తక్కువ ఉంటే, ఆ దేశం అత్యంత అవినీతి దేశం అని అర్ధం. 174 దేశాలలో భారతదేశం 85 వ స్థానాన్ని పొందింది.

1/11 Pages

1. సోమాలియా

రాంక్: 174
స్కోరు: 8

సోమాలియా ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాలలో ఒకటిగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా ప్రైవేటు రంగం ఆధిపత్యం మరియు దాని మార్కెట్ వ్యవస్థ అధ్వాన్నంగా ఉండటం అని చెప్పవచ్చు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, ప్రభుత్వ లెక్కలోనికి రానిది  $ 130 మిలియన్ ఉన్నట్టు సమాచారం.

English summary

In this article, we have listed about most corrupt countries in the world. India ranked 85th out of 174 countries in the list of least corrupted countries and tied with Sri Lanka, Thailand, Phillipines, Peru, Jamaica, Trinidad and Tobago and Zambia.