దేవుడా ..! వాట్ ఏ టాలెంట్

Most talented animal

11:34 AM ON 5th January, 2016 By Mirchi Vilas

Most talented animal

మనుషులకి అన్ని రంగాలలో నైపుణ్యం ఉందంటే వింత ఏమీలేదు. కానీ జంతువులకి కూడా అన్ని కళలు ఉన్నాయంటే వింతేకదా ! మ్యూజిక్‌ ప్లే చేయగలదు అంటే మీరు వావ్‌ అంటారు. ఇంకా పెయింటింగ్‌ కూడా వేయగలదు అంటే, అబ్బో ఇంకా ఏం కళలు ఉన్నాయో అనే కదా మీరనేది ? డాన్స్‌ కూడా చేయగలదండీ.. ఇంతకి ఆ జంతువు ఏమిటి అనే కదా మీ అనుమానం. సముద్రంలో నివసించే సీల్‌. దీనికి చాలా టాలెంట్‌ ఉందంట. కావాలటే మీరే చూడండి ఈ సీల్‌ టాలెంట్‌ని. ఈ వీడియోలో తెగ ముద్దొచ్చేస్తుంది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ సీల్‌ హల్‌చల్‌ చేస్తుంది.

English summary

If that’s not enough, he twirls while he plays his mean sax solo before turning his hand to a bit of painting.