పాపులారిటీ కోసం మూడేళ్ళ కొడుకుతో బరితెగించిన మోడల్(వీడియో)

Mother hot dance with son in Rio De Janeiro

02:59 PM ON 19th July, 2016 By Mirchi Vilas

Mother hot dance with son in Rio De Janeiro

వెర్రి వేయివిధాలు అన్నారు గానీ ఇదీ వెర్రి కాదు, పైత్యం.. లేకపోతే, ఫేస్ బుక్ లో పాపులారిటీ కోసం బ్రెజిల్ కు చెందిన ఓ మోడల్ చేసిన పని అపహాస్యం పాలైంది. సిగ్గుతో తలదించుకునేలా చేసింది. కేవలం మూడేళ్ల చిన్నారి, కొడుకుతో సెక్సీ డ్యాన్స్ చేసి విమర్శల పాలయింది. ఆ వీడియో కేవలం ఫన్ కోసమే తీశామని ఆమె సమర్థించుకుంటున్నా నెటిజన్లు మాత్రం ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ గ్రహానికి ఏమైంది? ఈ క్షణంలో అంతా నాశనమైపోయి మళ్లీ మొదటి నుంచి ప్రారంభమైతే బాగుణ్ను. ఈ వీడియో చూసి ఆనందిస్తున్న వారిని చూస్తుంటే మన ప్రపంచం ఎంతగా పాపాత్ములతో నిండిపోయిందో అర్థమవుతోందని ఓ వ్యక్తి ఘాటుగా స్పందించాడు.

మూడేళ్ల బాలుడితో అదేం పని? దాని గురించి ఆ చిన్నారికి ఏమైనా తెలుసా? ఆమె ఓ పీడియోఫైల్ అని ఓ వ్యక్తి ధ్వజమెత్తాడు. ఇది కేవలం ఫన్ కోసమే. చెడుగా అర్థం చేసుకునే వారికి అంతా చెడుగానే కనబడుతుంది అని కొంతమంది సమర్ధిస్తూ వ్యాఖ్యానించడం విశేషం. అవును మంచి విషయం పెడితే ఇంతలా చర్చ జరుగుతుందా అంటున్నారు మరికొందరు. ఏది ఏమైనా ఆ మోడల్ కోరిక మాత్రం నెరవేరింది. వేల సంఖ్యలో వీక్షకులు ఈ వీడియో చూస్తున్నారు. అనుకున్నది సాధించడం కోసం ఏ దారిలో వెళ్తే ఏమిటి అన్నట్టుగా ఈమె యవ్వారం ఉంది.

English summary

Mother hot dance with son in Rio De Janeiro