అల్లుడితో అత్త రాసలీలలు

Mother In Law Illegal Relationship With Son In Law

04:26 PM ON 2nd May, 2016 By Mirchi Vilas

Mother In Law Illegal Relationship With Son In Law

రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి.మరో దారుణమైన ఘటన లండన్ లో చోటు చేసుకుంది. లండన్ కు చెందిన చెల్సియా హూపర్ అనే 22 ఏళ్ల యువతి ఒక అసంహ్యకరమైన నిజాన్ని బయటపెట్టింది. తన భర్త కెవిన్ తనను తీవ్రంగా కొట్టాడని తన తల్లి జాక్వెలిన్ ముందు తన బాధను చెప్పుకుంది. తన కూతురికి జాక్వెలిన్ ధైర్యం చెప్పింది.ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తరువాత ఆమె తల్లి గురించి ఒక దారుణమైన నిజం ఆమె కు తెలిసింది .

తన తల్లి జాక్వెలిన్ తన భర్త కెవిన్‌తో శారీరక సంబంధం ఏర్పరచుకున్నట్లు ఆమెకు తెలిసింది .ఆమె భర్త కెవిన్ వయసు 35 ఏళ్లు కాగా, జాక్వెలిన్ వయసు 47 సంవత్సరాలు .గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగాక ఒక రోజు తల్లి ఫేస్‌బుక్ ద్వారా అసలు విషయాన్ని చెల్సియా గుర్తు పట్టి తన తల్లిని నిలదీసింది. దీనికి జాక్వెలిన్ తాను తప్పేం చేయలేదని దబాయించింది. చెల్సియా తండ్రి కూడా తన భార్య చేస్తున్న పనిని తప్పుబట్టాడు. అయినా కూడా ఆమె తన అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. తన కాపురాన్ని సరిదిద్దుతుందనుకుంటే తన భర్త తోనే అక్రమ సంబంధం పెట్టుకుని తనను నిలువునా మోసం చేసిందని చెల్సియా కన్నీరు మున్నీరు అవుతోంది.

ఇవి కూడా చదవండి:

ఫ్రీ గా సినిమా చేస్తున్న ఎన్టీఆర్

ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళిన అమ్మాయిలు డబ్బులు చాలక ఎం చేస్తున్నారో తెలుసా?

మనం ఎప్పుడు చనిపోతామో దీని ద్వారా తెలుసుకోవచ్చు!

English summary

A Woman Named Chelsia in London said some weird thing about his mother and his husband. She said that her mother put illegal relationship with her husband. This was happened London.