కన్నకూతుర్ని ఓవెన్‌లో పెట్టి చంపేందుకు ప్లాన్

Mother Planned To Kill Her By Putting Her Daughter In Oven

03:17 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

Mother Planned To Kill Her By Putting Her Daughter In Oven

రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. సమాజంలో జరుగుతున్నా ఆకృత్యాలను చూస్తుంటే ఎవరిని నమ్మాలో , ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి లో మనం ఉన్నాం. ఒక చోట కన్న తండ్రే కూతురి పై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే , మరొక చోట తల్లి తన కూతురిని వ్యబిచారం లోకి దింపుతుంది.

ఇటీవల జరిగిన ఒక ఘటన మాతృత్వం అంతే ఇదేనా అనిపించేలాగా చేసింది. ఇక అసలు విషయానికి వస్తే అమెరికా లోని ఒక తల్లి తన కన్నకూతుర్ని ఓవెన్‌లో పెట్టి చంపేందుకు ప్లాన్ వేసింది. అమెరికాలోని టెక్సాస్ ప్రాంతానికి చెందిన తోషా షోంటెల్ అనే 35 సంవత్సరాల మహిళా తన కన్న కూతురిని మైక్రో ఓవెన్ లో పెట్టి చంపేందుకు ప్లాన్ వేసింది . తోషా షోంటెల్ చర్యను గమనించిన ఆమె కుటుంబసభ్యులు వెంటనే గాయాలతో ఓవెన్ ఉన్న ఆ పాప ను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పాప కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో పాప తల్లి ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఆ పాప ను తానే ఓవెన్ పెట్టి స్విచ్ ఆన్ చేసానని తను చేసిన నేరాన్ని ఒప్పుకుంది . అయితే అలా ఎందుకు చేసింది అన్న దాని పై మాత్రం ఆమె సమాధానం ఇవ్వలేదు. పోలీసులు ఆమె పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కుడా చదవండి.....

మొగుడిలో మేటర్ లేదని విడాకులు కోరింది

బాలయ్యకు ఆస్కార్‌ వ(చ)చ్చి తీరుతుందట

అనాధలా ఫుట్ పాత్ పై పడుకున్న కంగన

బాత్రూం డ్రెస్‌తో నడిరోడ్డు పైన హీరోయిన్‌ హల్‌చల్‌

భార్య నగ్న ఫొటోలే ట్రంప్ కి శాపమా, లాభమా...

English summary

A Woman aged 35 years named Tasha Shontell kept her Two Years Daughter In Oven and tried to kill her. Her Family members have seen this thing and saved that baby girl. Police filed case on this incident and arrested that mother and taken her into their custody.