తెలివైన బిడ్డ పుట్టాలంటే..

Motherly habits that give intelligent baby

04:24 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Motherly habits that give intelligent baby

తల్లి కాబోతున్నారని తెలిసినప్పటి నుండి ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే కడుపులో బిడ్డ ఎలా పెరుగుతుందా అనే ఆలోచన మిమ్మల్ని వెంటాడుతుంది. దాని గురించి చింతించాల్సిన అవసరం ఏమీలేదు అంటున్నారు వైద్యనిపుణులు. బిడ్డ పెరుగుదల, మీరు తీసుకునే ఆహారంపై ఆదారపడి ఉంటుంది. అందువల్ల గర్భిణిగా ఉన్న ప్రతి స్త్రీ పౌష్టికాహారం తీసుకోవడం మంచిది. ఇలా మంచి ఆహారం తీసుకోవడం వలన కడుపులో బిడ్డకు అదే విధంగా తల్లికి కూడా మంచిది. అలాగే తెలివైన బిడ్డ పుట్టాలి అని కోరుకునే మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనే విషయాలను చర్చిద్దాం.

1/9 Pages

కర్జూరం

గర్భవతులు కర్జూరం తినడం వలన తెలివైన పిల్లలు పుడతారని పరిశోదనల ద్వారా వెల్లడయింది. గర్భం దాల్చిన తరువాత తల్లి తీసుకునే ఆహారం, అలవాట్ల వలనే గర్భంలోని బిడ్డకు తెలివి తేటలు అబ్బుతాయి.

English summary

Here Motherly habits that give intelligent baby. There are many factors that help to improve the mental development or intelligence of the unborn baby.