మోటో 360(2వ జెన్) మెన్స్ వాచ్ వచ్చేసింది

Moto 360(2nd Gen)watch Launched

04:31 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Moto 360(2nd Gen)watch Launched

ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ మోటోరోలా మోటో 360(2వ జెన్) స్మార్ట్‌వాచ్‌లో మెన్స్ మోడల్‌ను రిలీజ్ చేసింది. ఈ వాచ్‌లో స్టాండర్డ్ వెర్షన్ ధర రూ.19,999. ఇక బ్లాక్ మెటల్ వెర్షన్ ధర రూ.23,999. కాగ్నాక్ లెదర్ వెర్షన్ ధర రూ.20,999. అమెజాన్ వెబ్సైట్ ద్వారా ఈ స్మార్ట్‌వాచ్‌లు వినియోగదారులకు లభ్యమవుతున్నాయి. ఈ స్మార్ట్‌వాచ్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, బ్యాక్‌లిట్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1.2 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఐపీ 67 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary

Motorola company launched smart watch named moto 360( second generation) in to the market.The price of this smart watch was 19,999