భారత్ లోకి మోటో ఎక్స్‌ఫోర్స్‌

Moto X Force Smartphone Launched In India

11:54 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Moto X Force Smartphone Launched In India

ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ మోటోరోలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేయనుంది. మోటో ఎక్స్‌ఫోర్స్‌ పేరిట సోమవారం అధికారికంగా దీనిని విడుదల చేయనుంది. అమెజాన్‌ ఇండియా వెబ్ సైట్ లో ఈ ఫోన్‌ ను కంపెనీ ఇప్పటికే లిస్ట్ చేసింది. అయితే దీని ధర ఎంత అనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. దీని ధర రూ.40,000లోపు ఉండవచ్చని తెలుస్తోంది.

మోటో ఎక్స్ ఫోర్స్ ఫీచర్లు ఇవే..

5.4 అంగుళాల తాకేతెర, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ, 64జీబీ ఇన్ బిల్టి స్టోరేజ్‌ వేరియంట్లు, ఎస్‌డీ కార్డుతో 2టీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం, 21 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 3,760 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 5.1.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 4జీ ఎల్‌టీఈ సపోర్ట్‌, ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌

English summary

Moto Company Launched a new smartphone called Moto X force in India.The price of this Smartphone would be 40,000 and it comes with the key features like Android 5.1.1 Lollipop,4G,5.40-inch Display,3GB RAM,21-megapixel Rear Camera, 5-megapixel Front Camera,3760mAh Battery