మైమరపించిన గ్రాఫిక్ చిత్రాలు

Movies built with graphics in telugu

03:22 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Movies built with graphics in telugu

తెలుగు చిత్రాలలో ఆణిముత్యాలు చాలా ఉన్నాయి. గ్రాఫిక్స్‌ ఉపయోగించి చాలా చిత్రాలు తెరకెక్కాయి. కాని అన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేవు. కొన్ని చిత్రాలు మాత్రం ప్రేక్షకులు మరిచిపోలేరు అలాంటి గ్రాఫిక్స్‌ కలిగిన చిత్రాల జాబితాను ఇప్పుడు చూద్దాం. ఎంతో శ్రమించి తెరకెక్కిన చిత్రాలు విజయం సాధిస్తే ఆ చిత్ర బృందానికి ఎంత ఆనందంమో అదే విఫలమైతే అంత బాధాకరం. గ్రాఫిక్స్‌ ఉపయోగించి తెరకెక్కించిన చిత్రాలను గురించి తెలుసుకుందాం.

1/12 Pages

అమ్మోరు

ఈ చిత్రం గురించి తెలియని వారు ఉండరు. ఈ సినిమాలో రమ్యకృష్ణ తన అద్భుతమైన నటనతో అమ్మవారు రూపంలో దర్శనమిచ్చింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ రూపం అద్భుతం. భక్తురాలిగా సౌందర్య నటించగా ఆమె సరసన సురేష్‌ భర్తగా నటించాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌ అద్భుతంగా ఉంటాయి. సినిమా చివరిలో గ్రాఫిక్స్‌ సూపర్‌గా ఉండడం తో నిజంగా దేవతని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ చిత్రంలో ప్రతీ సీను అద్భుతంగా పండింది.

English summary

Here are the some Movies built with graphics in telugu. In telugu industry most of the films built with graphics Eega is a 2012 Indian fantasy film written and directed by S. S. Rajamouli and starring Sudeep,Samantha and Nani.