డబుల్ రోల్స్ మనోళ్ళు ఇరగదీస్తారు

Movies that came as dual roles in Telugu

06:32 PM ON 10th February, 2016 By Mirchi Vilas

Movies that came as dual roles in Telugu

డ్యూయల్ రోల్ చేయడం అంటే అంత సులభం ఏమీ కాదు. డ్యూయల్ రోల్ చేసి ప్రేక్షకుల మదిని గెలుచుకోవాలంటే చాలా శ్రమించాలి. అలా అభిమానుల మదిలో నిలిచిన చాలామంది హీరోలు ఒక్క పాత్రతోనే కాకుండా డ్యూయల్ రోల్‌ చేసి అభిమానులను ఆకట్టుకున్న కొన్ని చిత్రాలను ఇప్పుడు చూద్దాం.

1/17 Pages

నందమూరి తారకరామరావు

రామారావు గారు నటించిన రాముడు బీముడు చిత్రాన్ని డి. రామానాయుడు నిర్మించాడు. ఈ చిత్రం అప్పట్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రమే రామానాయుడిని మరోమొట్టు ఎక్కేలా చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మైమరపించాడు. గజదొంగ చిత్రంలో దొంగగా మరియు మంచి మనిషిగా రెండు పాత్రల్లో నటించిన ఎన్టీఆర్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.

English summary

Here are the list of Movies that came as dual roles in Telugu. Double roles are like two sides of the same coin. Pit them against each other and the result is nothing short of fascinating.