హీరోలకు మళ్ళి లైఫ్ ఇచ్చిన సినిమాలు

Movies That Which Give Life To Our Telugu Heroes

04:35 PM ON 21st May, 2016 By Mirchi Vilas

Movies That Which Give Life To Our Telugu Heroes

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కడం అంటే అంత సులభమైన విషయం ఏమీకాదు. చాలా కష్టపడాలి, ఎంతో శ్రమించాలి. ప్రేక్షకులను తమ అద్భుతమైన నటనతో రెండున్నర గంటలపాటు ధియేటర్స్‌లో కదలకుండా కూర్చోపెట్టాలి. అలా శ్రమించి ప్రేక్షకుల మన్ననలు పొందినా కూడా ఒక్కోసారి సినిమాలను ఎంచుకోవడంలోనో కథ పరంగానో, యాక్షన్‌ పరంగానో సినిమాలు ప్లాప్‌ అయి ఒక్కసారిగా హీరో రేంజ్‌ పడిపోతుంది. అలాంటి ఎంతో మంది హీరోలు తమ ధైర్యాన్ని కోల్పోకుండా నటన మీద ఉన్న మక్కువతో ఎలా అయినా సాధించాలి అనే పట్టుదలతో శ్రమించి మళ్ళీ విజయాలను తమ ఖాతాలలో వేసుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. అలాంటి ఎన్నో ప్లాపులను చూసి చూసి చివరికి స్టార్‌ హీరోగా గుర్తింపు పొందిన వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కడం అంటే అంత సులభమైన విషయం ఏమీకాదు. చాలా కష్టపడాలి, ఎంతో శ్రమించాలి. ప్రేక్షకులను తమ అద్భుతమైన నటనతో రెండున్నర గంటలపాటు ధియేటర్స్‌లో కదలకుండా కూర్చోపెట్టాలి. అలా శ్రమించి ప్రేక్షకుల మన్ననలు పొందినా కూడా ఒక్కోసారి సినిమాలను ఎంచుకోవడంలోనో కథ పరంగానో, యాక్షన్‌ పరంగానో సినిమాలు ప్లాప్‌ అయి ఒక్కసారిగా హీరో రేంజ్‌ పడిపోతుంది. అలాంటి ఎంతో మంది హీరోలు తమ ధైర్యాన్ని కోల్పోకుండా నటన మీద ఉన్న మక్కువతో ఎలా అయినా సాధించాలి అనే పట్టుదలతో శ్రమించి మళ్ళీ విజయాలను తమ ఖాతాలలో వేసుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. అలాంటి ఎన్నో ప్లాపులను చూసి చూసి చివరికి స్టార్‌ హీరోగా గుర్తింపు పొందిన వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1/11 Pages

గబ్బర్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఏంటో వేరే చెప్పవలసిన అవసరం లేదు . హిట్ ఫ్లాప్ లతో సంబందం లేకుండా పవన్ కళ్యాణ్ ను అభిమానించే వారి సంఖ్య రోజు రోజు కి పెరుగుతూనే ఉంది . 10 సంవత్సరాల పాటు తమ అభిమాన హీరో కి సరైన హిట్ లేక డీలా పడ్డ అభిమానులందరూ గర్వంగా తలెత్తుకుని తిరిగే లా చేసిన సినిమా "గబ్బర్ సింగ్" .  ఒక పవన్ అభిమాని తన అభిమాన హీరో ను డైరెక్ట్ చేసే ఎలా ఉంటుందో చెప్పిన సినిమా ఇది . ఒక తిక్క పోలీస్ ఆఫీసర్ గా ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ నటన హైలైట్ .

English summary

Here ar the movies which helped our Telugu heroes to bounce back in their movie career . In this list there were the films like Gababr Singh,Ishq, Dookudu etc