సూపర్ స్టార్ బావకు తప్పిన ప్రమాదం

MP Galla Jayadev met with Road Accident

03:19 PM ON 27th February, 2016 By Mirchi Vilas

MP Galla Jayadev met with Road Accident

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద అల్లుడు , మహేష్ బాబు బావ అయిన గుంటూరు ఎంపీ గల్లాజయదేవ్‌ కాన్వాయ్‌కు శనివారం ప్రమాదం తప్పింది. పేరేచర్ల పై వంతెన వద్ద 5 వాహనాలు ఒకదానికొకటి ఢీకొని దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదం నుంచి జయదేవ్ సురక్షితంగా బయట పడ్డారు. రూ.6కోట్ల వ్యయంతో మేడికొండూరులో చేపట్టిన 2వంతెన పనులకు ఎంపీ జయదేవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

English summary

TDP Guntur MP Galla Jayadev Misses Accident in Perecharla Bridge in Andhrapradesh.Five vehicles dashed one another .This wass occured during when he was going to an event in Medikonduru.No one was injured in this Accident.