‘ఎం.ఎస్‌. ధోని’ టీజర్‌ విడుదల

MS Dhoni Teaser Launched

11:20 AM ON 16th March, 2016 By Mirchi Vilas

MS Dhoni Teaser Launched

బాలీవుడ్‌ నటుడు సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కథానాయకుడుగా క్రికెటర్‌ ఎం.ఎస్‌. ధోని జీవితచరిత్ర ఆధారంగా ‘ఎం.ఎస్‌. ధోని’ ది అన్‌టోల్డ్‌ స్టోరీ అనే ట్యాగ్‌లైన్‌తో చిత్రం  రూపుదిద్దుకుంటోంది.  ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసినట్లు సుషాంత్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు.  నీరజ్‌పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అరుణ్‌ పాండే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ధోని భార్య సాక్షి ధోని పాత్రలో కైరా అద్వానీ, యువరాజ్‌ సింగ్‌ పాత్రలో హెర్రీ టంగ్రీ, ధోనీ తండ్రి పాన్‌ సింగ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, భూమిక, దిశా పటానీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ధోని సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు స్లైడ్ షోలో..... 

1/6 Pages

కథ


భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేందర్ ధోని జీవిత కథ ఆధారంగా ధోని సినిమా తెరకెక్కుతుంది. 

English summary

M.S.Dhoni movie which was making on the true story of Indian Cricketer Mahendar Singh Dhoni.This movie trailer was released by the movie unit and it got good response .