'ఎమ్ఎస్ ధోని' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

MS Dhoni The Untold Story movie review and rating

04:35 PM ON 30th September, 2016 By Mirchi Vilas

MS Dhoni The Untold Story movie review and rating

ఎం.ఎస్.ధోని.. భారతదేశంలో క్రికెట్ తెలిసిన ప్రతివ్యక్తికీ పరిచయం ఉన్న పేరు. భారత క్రికెట్‌ కు తిరుగులేని విజయాలను అందించిన ధోని జీవిత కథతో బాలీవుడ్‌ లో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే, ‘ఎం.ఎస్.ధోని – ద అన్‌ టోల్డ్ స్టోరీ’ అనే సినిమాను తెరకెక్కించారు. సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ ధోనీ పాత్రలో నటించిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ధోనీ కథ తెరపై ఎలా ఆవిష్కరించబడిందో తెలియాలంటే పూర్తి రివ్యూలోకి వెళ్లాల్సిందే..

Reviewer
Review Date
Movie Name MS Dhoni The Untold Story Telugu Movie Review and Rating
Author Rating 3.75/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: నీరజ్ పాండే

నిర్మాణం: ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఇన్స్పైర్డ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రైడే ఫిలిం వర్క్స్

తారాగణం: సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అనుపమ్ ఖేర్, భూమిక చావ్లా, దిశా పటాని తదితరులు

సంగీతం: అమాల్ మాలిక్, రోచక్ కోహ్లి, సంజయ్ చౌదరి

నిర్మాత: అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్ స్టూడియోస్

సెన్సార్ సర్టిఫికేట్: 'U' సర్టిఫికేట్

సినిమా నిడివి: 182 నిముషాలు

రిలీజ్ డేట్: 30-09-2016

English summary

MS Dhoni The Untold Story movie review and rating