ఎమ్మెస్‌ దగ్గరకు చేరిన భార్య 

M.S.Narayana Wife Died Today

11:08 AM ON 25th January, 2016 By Mirchi Vilas

M.S.Narayana Wife Died Today

దివంగత హాస్యనటుడు ఎమ్మెస్‌ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ ఉదయం కన్నుమూశారు. ఆమె వయస్సు 63 సంవత్సరాలు. కొంత కాలంగా ఆమె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మృతిచెందారు. ఎమ్మెస్‌ నారాయణ గత సంవత్సరం జనవరి 23న కన్నుమూసిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఏడాది అయ్యేసరికి ఎమ్మెస్‌ భార్య కూడా కన్నుమూశారు. పలువురు సినీ నటులు సంతాపం తెల్పారు.

English summary

Popular telugu comedian who was died on January 23rd in the year 2015.Exatly after one year of his death his wife kala prapurna was died.