ఆన్ లైన్ లో పైరసీ సినిమాలు చూడ్డం నేరం కాదన్న కోర్టు!

Mubai court says that anybody can see piracy movies in online

04:33 PM ON 6th September, 2016 By Mirchi Vilas

Mubai court says that anybody can see piracy movies in online

పైరసీ గురించి సినిమావాళ్లు తెగ ఆందోళన పడిపోతుంటారు. ఇక ఆన్ లైన్ లో అయితే ఇబ్బడి ముబ్బడిగా పైరసీ సాగిపోతోంది. సినిమా విడుదల కాకుండానే నెట్ లో ప్రత్యక్షం అయిపోతున్నాయి. అయితే ఆన్ లైన్ లో పైరసీ సినిమాలు చూడటం నేరం కాదని ముంబయి హైకోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ గౌతమ్ కుమార్ తో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది.

1/5 Pages

1. ఇలా చేస్తే నేరమే...

అయితే వీటిని పబ్లిక్ గా చూడటం, డౌన్ లోడ్ చేసుకోవడం లేదా ఇతరులకు షేర్ చేయడం వంటివి నేరం కిందకే వస్తాయని పేర్కొంది.

English summary

Mubai court says that anybody can see piracy movies in online