ఆత్మహత్యకు యత్నించిన ముద్రగడ.. భగ్నం చేసిన పోలీసులు

Mudragada suicide attempt

06:58 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Mudragada suicide attempt

కాపుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆయన భార్యలు దీక్షకు దిగారు. దీక్షకు దిగకుండగానే అరెస్టు చేయాలని పోలీసులు చేస్తున్న ప్రయత్నానికి గట్టి ప్రతిఘటన ఎదురైంది, దాంతో ఇంటి తలపులు బద్దలు కొట్టి పోలీసులు అరెస్టుకు చేశారు. అడ్డుపడిన కాపు నేతల పై పోలీసులు లాఠీ చార్జి చేసి చెదరగొట్టారు. దాంతో తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది. అరెస్టు చేసిన ముద్రగడ పద్మనాభాన్ని ప్రాధమిక చికిత్స కోసం ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయన్ని కాకినాడ సీఐడీ కార్యాలయానికి తరలిస్తారని తెలుస్తోంది.

English summary

Mudragada suicide attempt