అంబానీ కూతురే - దిమ్మతిరుగుద్ది (వీడియో)

Mukesh Ambani Daughter Sizzles In Costliest Photoshoot

11:18 AM ON 15th July, 2016 By Mirchi Vilas

Mukesh Ambani Daughter Sizzles In Costliest Photoshoot

డబ్బుంటే, అన్నీ వచ్చేస్తాయి. అవును అన్నీ వస్తాయి. అందుకే ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ ఓ ఫొటో షూట్ లో ధగధగ మెరిసింది ఖరీదైన వజ్రాల నగలు ధరించి ఈ ఫోటో షూట్ లో పాల్గొంది. తన ఇంట్లోనే ఆమె ఇందులో పాల్గొనడం విశేషం. ఈ నగలన్నీ రియల్ నగలే కావడం మరో విశేషం. బడా బాబు కూతురు కదా, లోటేమిటి అన్నట్టు ఉంది యవ్వారం. నెట్ లో హల్ చల్ చేస్తోన్న ఈ వీడియో చూస్తే, దిమ్మతిరిగడం ఖాయం అంటున్నారు.

ఇషా అంబానీ ఫోటోషూట్ కోసం క్రింది స్లైడ్స్ లో చూడండి.

1/8 Pages

English summary

Popular Buisiness Man Reliance Industries Mukesh Ambani's Daughter Esha Ambani was recently participated in a Photoshoot by wearing a Jewellery Dress. Now this video was going viral over the internet.