శ్రీవారి సేవలో అంబానీ కుటుంబం(ఫోటోలు)

Mukesh Ambani visited Tirumala

04:41 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Mukesh Ambani visited Tirumala

తిరుమల శ్రీవారి సేవలో పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ కుటుంబం గడిపింది. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించి వచ్చారు. ఫోటోలు కింద స్లైడ్ షోలో చూడవచ్చు..

1/10 Pages

English summary

Mukesh Ambani visited Tirumala. Mukesh Ambani visited Tirumala today morning with his family.