హీటెక్కిస్తున్న ముమైత్ ఖాన్ రికార్డింగ్ డాన్స్ వీడియోలు!

Mumaith Khan doing stage shows and recording dances

06:19 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Mumaith Khan doing stage shows and recording dances

ఛత్రపతి సినిమాలో 'మన్నేల తింటివిరా కృష్ణ', పోకిరిలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' వంటి ఐటెం సాంగ్స్ చేసి ఒక్కసారిగా పాపులర్ అయిపోయిన హాట్ ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్. ఈ రెండు సాంగ్స్ తో ఈ ఐటమ్ గర్ల్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుత కాలంలో ఎవరూ చేయనన్ని ఐటమ్ సాంగ్స్ చేసింది. అంతే కాదు కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ఇప్పుడు హీరోయిన్ గా, ఐటమ్ సాంగ్స్ లో చేసే అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం స్టేజ్ షోలు చేస్తోంది. తాజాగా వైజాగ్ సమీపంలోని ఒక చిన్న పల్లెటూరులో ఏర్పాటు చేసిన రికార్డింగ్ ట్రూప్లో ఈమె డాన్స్ చేసింది.

ఈమె ఒక రాత్రి, మూడు గంటలు పాటు పది పాటలకు డాన్స్లు వేసినందుకు గానూ ఆరు లక్షల రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈమె ఇదొక్కటే కాకుండా పలు రికార్డింగ్ వేదికల పై డాన్స్లు వేసేందుకు సిద్ధ పడుతోంది. ఇక ఈమె ఒక ప్రముఖ ఛానెల్లో ప్రసారం కాబోతున్న సూపర్ 2 అనే రియాలిటీ షోలో పాల్గొంటుంది. త్వరలోనే ఆ కార్యక్రమం బుల్లి తెర పై ప్రసారం కాబోతుంది. ఒకప్పుడు హీరోయిన్గా, ఐటెం సాంగ్స్తో చాలా చాలా బిజీగా ఉన్న ముమైత్ ఖాన్ ఇప్పుడిలా దిగాజారీ మరీ రికార్డింగ్ డాన్సులు చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంది. ఒకసారి ఆ హాట్ వీడియోలు పై ఒక లుక్ వెయ్యండి.

1/5 Pages

హాట్ వీడియో 1:

English summary

Mumaith Khan doing stage shows and recording dances