ఆ టాప్ డైరెక్టర్ తో ముమైత్ ఖాన్ ఎఫైర్?

Mumaith Khan responds about her affair with Puri Jagannadh

11:25 AM ON 17th August, 2016 By Mirchi Vilas

Mumaith Khan responds about her affair with Puri Jagannadh

'పోకిరి' సినిమాలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారు' అంటూ ముమైత్ వెండి తెర పై భంగిమలు వేస్తుంటే అది చూసి జనాలు పిచ్చెక్కిపోయారు. ఈ చిత్రం సమయంలో చిత్ర దర్శకుడు పూరీ జగన్నాధ్ కి ముమైత్ ఖాన్ కు ఏదో సంబంధం ఉందని బాగానే ప్రచారం జరిగింది కాకపోతే పెద్దగా వారిద్దరిలో ఎవరు స్పందించలేదు. మళ్లీ ఇంతకాలానికి ఈ వార్త బయటకు వచ్చింది. ఈసారి మాత్రం ముమైత్ సమాధానం ఇచ్చింది. నాకు పూరీకి ఎటువంటి అఫైర్ లేదని తేల్చి చెప్పేసింది. కాస్త చనువుగా ఉంటే అలా అర్ధం చేసుకోవడమేనా అంటూ మీడియా ఫై అసహనం వ్యక్తం చేసింది.

అయినా ఇలాంటి వార్తలకు స్పందించి టైం వేస్ట్ చేసుకోవడం తప్ప మరేమీలేదని అనడం కోస మెరుపు. తెలుగు , తమిళ భాషలలో పలు ఐటెం సాంగ్స్ తో అలరించింది ముమైత్ ఖాన్. ఇటీవలే తిక్క చిత్రంలో ముమైత్ కనిపించింది. అంతే కాకుండా ఈటీవీలో ప్రసారమయ్యే సూపర్ 2 లో కూడా ముమైత్ పాల్గొంటుంది.

English summary

Mumaith Khan responds about her affair with Puri Jagannadh