15 ఏళ్ళ పేషెంట్ ను రేప్ చేసిన డాక్టర్

Mumbai doctor rapes 15 Year minor undergoing treatment

04:26 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

Mumbai doctor rapes 15 Year minor undergoing treatment

రోజు రోజుకు దారుణాల సంఖ్యా పెరిగిపోతోంది . నిత్యం ఎక్కడో ఒక చోట ఏదో ఒక దారుణం జరుగుతూనే ఉంది . తాజాగా ఒక దారుణమైన ఘటన దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో చోటు చేసుకుంది . ముంబై లోని శివాజీ నగర్ కూ చెందిన ఒక డాక్టర్ తన దగ్గరకు చికిత్సకు వచ్చిన 15 ఏళ్ళ మైనర్ బాలిక పై లైంగిక దాడికి పాల్పడ్డాడు .

ముంబై లోని శివాజీ నగర్ లోని గోవండి ప్రాంతానిలో ఉన్న ఒక ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వచ్చిన ఒక మైనర్ బాలిక పై ఆ హాస్పిటల్ లోని లోకేష్ చారి అనే 36 ఏళ్ళ డాక్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు .

ఇవి కూడా చదవండి: విద్యార్ధులతో సెక్స్ చేసి కోరికలు తీర్చుకున్న టీచర్

బాలిక తల్లిదండ్రులు చెబుతున్న వివరాల ప్రకారం డాక్టర్ ఇలా తమ కూతురి పై లైంగిక దాడికి పాల్పడడంతో ఆ బాలిక తరచూ సృహ కోల్పోయింది . ఆ తరువాత ఆ బాలిక సృహలోకి వచ్చిన తరువాత ఆమె సృహ కోల్పోయిన తరువాత తాను ఏం చేసాడో ఆ బాలికకు చెప్పి , ఆ డాక్టర్ తాను చెప్పిన ప్రాంతానికి ఆమె రావాలని , లేకపోతే ఈ విషయం ఆ బాలిక తల్లిదండ్రులతో చెబుతానని ఆ బాలికను బెదిరించాడు.

ఇది జరిగిన ఒక నెల తరువాత ధైర్యం తెచ్చుకున్న ఆ బాలిక జరిగిన సంగతి అంతా ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు . బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన శివాజీ నగర్ పోలీసులు ఆ డాక్టర్ ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.

ఇవి కూడా చదవండి: వరుడు నల్లగా ఉన్నాడని పెళ్ళి ఆపేసిన పెళ్ళి కూతురు

ఇవి కూడా చదవండి: మనిషిని కరిచి నురగలు కక్కుకుని చనిపోయిన కుక్క

English summary

A 36 Year old Doctor Named Lokesh Chari raped the minor patient who was came to take medical treatment to him. Later The whole thing was said the minor girl to her parents and they filed complaint against the doctor and the doctor was arrested by Shivaji Nagar police station.