బాలీవుడ్‌ స్టార్స్‌కి రక్షణ కరువు!

Mumbai Police To Decerase Security For Bollywood Stars

10:07 AM ON 9th January, 2016 By Mirchi Vilas

Mumbai Police To Decerase Security For Bollywood Stars

అమీర్‌ ఖాన్‌ తో సహ 40 మంది బాలీవుడ్‌ ప్రముఖులకు భద్రతా తోలగించనున్నాట్లు ముంబై పోలీస్‌ శాఖ ప్రకటించింది. ఇది ఒక నియమిత ప్రక్రియగా పోలీస్‌ అధికార యంత్రాంగం చెప్పుకొచ్చింది. అవసరం లేని చోట భద్రతా సిబ్బందిని ఉపయోగించకుండా మంచి ప్రయోజనాలున్నా పనులకు అధికారాన్ని ఉపయోగించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు. ఇటీవల చేసిన అంచనా ప్రకారం షారుక్‌ అమీర్‌ఖాన్‌ కు మాత్రమే ఇద్దరు సాయుధ కానిస్టేబుళ్ళు అవసరమనని తేలింది . కేవలం 15 మంది బాలీవుడ్‌ ప్రముఖులకు మాత్రమే భద్రతా సిబ్బందిని కేటాయిస్తున్నారు. అందులో అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌, మహేష్‌ భట్‌ ,లతామంగేష్కర్‌, దిలాప్‌ కుమార్‌, వినోద్‌చోప్రా మొదలైన వారు ఉన్నారు.

English summary

Mumbai police had decided to decrease police security to bollywood stars.