అనూప్‌రూబెన్స్‌ తల్లి కన్నుమూత!

Music Director Anoop Rubens mother was expired

11:06 AM ON 19th December, 2015 By Mirchi Vilas

Music Director Anoop Rubens mother was expired

దేవిశ్రీప్రసాద్‌ తండ్రి సత్యమూర్తి మరణ విషాదం మర్చిపోక ముందే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇష్క్‌, గుండె జారి గల్లతయ్యిందే, మనం వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన అనూప్‌ రూబెన్స్‌ తల్లి మనోహరం గుండెపోటుతో మరణించింది. 65 సంవత్సరాల వయస్సుగల మనోహరం నిన్న ఉదయం బాత్‌రూమ్‌లో జారిపాడిపోయారు. తీవ్రంగా దెబ్బలు తగలడంతో పాటు అదే సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆమెని వెంటనే హాస్పటల్‌కి తరలించారు. ఆమెని ఐసీయూ లో పెట్టగా కాసేపటికి అక్కడే కన్ను మూసారు.

English summary

Music Director Anoop Rubens mother was expired due to severe heart attack.